కర్నూలు జిల్లాలో ఈనెల 25న పోలీసులు స్వాధీన పరుచున్న 14.8 కేజీల బంగారాన్ని తిరిగి అప్పగించారని బంగారు షాపు యజమాని తెలిపారు. కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఈనెల 25న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 14.8 కేజీల బంగారు అధికారులు గుర్తించారు. సరైన పత్రాలు ఉన్నందున తమ బంగారాన్ని ఇచ్చారని బంగారు షాపు యజమాని అంబటి రామకృష్ణా రెడ్డి తెలిపారు.
'ఆ 14.8 కేజీల బంగారాన్ని పోలీసులు తిరిగి అప్పగించారు' - కర్నూలు లేటేస్ట్ న్యూస్
ఈ నెల 25వ తేదీన జరిపిన వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు 14.8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించడంతో బంగారాన్ని తిరిగి అప్పగించి నట్లు వాటి యజమాని తెలిపారు.
ర్నూలు తనిఖీల్లో బంగారం యజమానికి అప్పగింత