కర్నూలు జిల్లా నంద్యాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ ఆవరణలో వంద మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. వీటిని పోలీసు సిబ్బంది పేదలకు అందజేశారు. లాక్డౌన్ సందర్భంగా పేదల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని తమవంతు సాయం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పేదలకు పోలీసుల చేయూత - నంద్యాలలో నిత్యావలసరాల పంపిణీ
కర్నూలు జిల్లా నంద్యాలలో లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన పేదలకు పోలీసులు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
పేదలకు పోలీసుల చేయూత