కర్నూలు జిల్లా అదోని లోని ఇస్వీ పోలీస్ స్టేషన్ పరిధిలో తయారు చేసే సారా వ్యాపారానికి పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు.సారా బట్టీలు ధ్వంసం చేసి సీజ్ చేస్తున్నారు.ఇస్వీ ఎస్ఐ గంగయ్య యాదవ్ అధ్వర్యంలో కొండల్లో జరిగిన దాడుల్లో పదిహేను వందల లీటర్ల బెల్లం ఊటను సీజ్ చేశారు.నాటు సారా బట్టీలపై ఇకపై నిరంతరం దాడులు జరుగుతాయని,సారా తయారుచేస్తే కఠనమైన చర్యలు తీసుకుంటామని ఇస్వీ పోలీసులు హెచ్చరించారు.
అదోని పరిధిలో సారాబట్టీల ధ్వంసం - alcohol destroyed in Isvi hills latest news
అదోని పరిధిలోని ఇస్వీ కొండ ప్రాంతాల్లో తయారు చేసే సారా వ్యాపారానికి పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. పెద్దమొత్తంలో సారాను ధ్వంసం చేశారు.
alcohol destroyed in Isvi hills latest news