ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో పసికందు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - karnulu crime news

కర్నూలు జిల్లాలో పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. పాపను తండ్రికి అప్పగించారు. నిన్న ఆదోనిలోని ప్రైవేటు ఆస్పత్రిలో పాపను ఓ మహిళ ఎత్తుకెళ్లగా ఆమెను ఇవాళ పట్టుకున్నారు.

baby kidnapp
baby kidnapp

By

Published : Jun 4, 2021, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details