'ఆర్టీసీ బస్సులో భారీగా వెండి స్వాధీనం' - ఎమ్మిగన్నూరు ఆర్టీసీ బస్సు
కర్నూలు జిల్లా బనవాసి ఫారం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బెంగళూరు నుంచి ఎమ్మిగన్నూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సులో 20కేజీల వెండి, 30 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు.
ఆర్టీసీ బస్సులో భారీగా వెండి స్వాధీనం