ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రాలయం సమీపంలో గుట్కా ప్యాకెట్ల పట్టివేత - గుట్కా ప్యాకెట్ల సీజ్ వార్తలు

కర్ణాటక నుంచి కర్నూలుకు అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

police ceazed gutka packets near mantralayam at kurnool district
అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పట్టివేసిన పోలీసులు

By

Published : Apr 18, 2020, 3:44 PM IST

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలివస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని మంత్రాలయానికి చెందిన ముగ్గురు వ్యక్తులు... లక్షా 70 వేల రూపాయలు విలువ చేసే 350 గుట్కా ప్యాకెట్లను కారులో తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. కారును సీజ్ చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details