రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన - రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన
రెడ్‌జోన్ ప్రాంతాల్లో కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు ప్రత్యేక దుస్తులు ధరించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ నిబంధలు పాటిస్తూ…అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన
కరోనానేపథ్యంలో రెడ్ జోన్ ప్రాంతాలలోప్రత్యేక దుస్తులు ధరించి అవగాహన కల్పించే కార్యక్రమానికి కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు శ్రీకారం చుట్టారు. ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో 36 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రెడ్ జోన్ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దుస్తుల ధరించి పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.