కర్నూలులో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని బంగారు పేటలో వరుసగా రెండురోజులు సారా స్థావరాలపై దాడులు చేశారు. ఈ సోదాల్లో 930 లీటర్ల నాటుసారాతో పాటు 1000 లీటల్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. బంగారుపేటలో నాటుసారాను అరికట్టేందుకు ప్రతిరోజు తనిఖీలు చేస్తామని అధికారులు తెలిపారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు - Police Attacks on Natsara bases in kurnool
కర్నూలులో నాటు సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 930 లీటర్ల నాటుసారా తో పాటు 1000 లీటల్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
![నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు స్వాధీనం Police Attacks on Natsara bases in kurnool jaggery juice seizured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9369686-288-9369686-1604062220151.jpg)
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు-బెల్లం ఊట స్వాధీనం