కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు ఉద్యోగులు అరెస్టు అయ్యారు. విద్యార్థుల ఫీజు స్వాహ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. రూ.37 లక్షలు వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయలేదని కేసు నమోదవ్వడంతో సూపరింటెండెంట్ పెంచలయ్య, సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు.
arrest: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు ఉద్యోగులు అరెస్టు - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల నుంచి రూ .37 లక్షలు వసూలు చేసి ప్రభుత్వానికి జమచేయలేదని వారిపై కేసు నమోదైంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు ఉద్యోగులు అరెస్టు