జనవరిలో నగరంలోని రామలింగేశ్వరనగర్‌కు చెందిన అనంతయ్యకు నిందితుడు నకిలీ బంగారాన్ని విక్రయించి ఏడు లక్షల రూపాయలు తీసుకెళ్లాడు... ఈ ఘటనపై నిందితుడు కర్ణాటకకు చెందిన సురేష్‌పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి.. అతడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 లక్షల 50 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ బంగారం విక్రయించిన నిందితుడి అరెెస్ట్ - నకిలీ బంగారం
నకిలీ బంగారంను విక్రయించిన నిందితుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 లక్షల 50 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ బంగారం విక్రయించిన నిందితుడిని అరెెస్ట్ చేసిన పోలీసులు