కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని... విద్యార్థులు ఈ నెల 22న సీఎం ఇంటి ముట్టడికి కార్యచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా కర్నూలు నుంచి విద్యార్థి సంఘం నాయకులు అమరావతికి బయలుదేరుతుండగా... రాయలసీమ విశ్వవిద్యాలయం వద్ద వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భగా విద్యార్థి సంఘం నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
సీఎం ఇంటి ముట్టడికి యత్నం... విద్యార్థుల అరెస్టు - కర్నూలు విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు న్యూస్
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు ముఖ్యమంత్రి ఇంటిముట్టడి కార్యక్రమం చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

police arrest students in kurnool