అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న బోజు రాజు అనే వ్యక్తిని కర్నూలు జిల్లాలోని ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 4880 మద్యం సీసాలు , ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుందని.. మరో నలుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
4880 మద్యం ప్యాకెట్లు స్వాధీనం.. వ్యక్తి అరెస్టు - adoni news
కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న బోజు రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
4880 మద్యం ప్యాకెట్లు స్వాధీనం.. వ్యక్తి అరెస్టు