ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు మృతులకు ప్రధాని సంతాపం - karnool accident news

కర్నూలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

PM Condolence on karnool accident
కర్నూలు మృతులకు ప్రధాని సంతాపం

By

Published : Feb 14, 2021, 1:41 PM IST

కర్నూలు ప్రమాద ఘటనపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details