ఎమ్మిగనూరులో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు - plastic_ETV Eenadu_avagahana
ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరుతూ..జిల్లాలోని పలు కళాశాల విద్యార్థులు అవగాహన సదస్సులు నిర్వహించారు.
ప్లాస్టిక్ నిషేధంపై.... అవగాహన సదస్సు
By
Published : Oct 1, 2019, 7:37 PM IST
ప్లాస్టిక్ నిషేధంపై.... అవగాహన సదస్సు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నలంద జూనియర్ కళాశాల్లో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు గిరీష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ అనర్థాలను వివరించారు. ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా త్యజించాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.