కర్నూలులో నిద్ర మాత్రలు వేసుకుని ఓ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యయత్నం చేశాడు. నగరంలోని ప్రైవేట్ ఫార్మసీ కళాశాలలో హరిప్రసాద్ ఫార్మసీ చదువుతున్నాడు. ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే తమ బిడ్డ ఇంతటి పని చేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రస్తుతం హరిప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం... ప్రిన్సిపలే కారణమా? - latest crime news in kurnool dst
ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
ఆత్మాహత్యాయత్నం చేసుకున్న విద్యార్థి