అగ్నిమాపకం కేంద్రం ఆవరణలో పెట్రోల్ బంక్ ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని నంద్యాల సమీప కాలనీవాసులు కోరారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్న అగ్నిమాపక అధికారికి వినతిపత్రం అందజేశారు. నివాస ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని మహిళలు వాపోయారు.
అగ్నిమాపక కేంద్రంలో పెట్రోల్ బంకు ఏర్పాటుపై అభ్యంతరాలు - nandyal latest news
అగ్నిమాపక కేంద్రంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నంద్యాల సమీప కాలనీ వాసులు కోరారు. ఈ విషయంపై అగ్ని మాపక అధికారికి వినతిపత్రం సమర్పించారు.
అగ్నిమాపక అధికారికి వినతిపత్రం ఇచ్చిన నంద్యాల కాలనీవాసులు