కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నూనెపల్లె రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో అతడు రహదారి పక్కనే పడి చనిపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి - person died news in kurnool dst
గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నూనెపల్లె రహదారిపై ఈ ఘటన జరిగింది.
person died in kurnool dst nandyala due to vehicle dashed