ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్లు పునరుద్ధరించాలని లబ్ధిదారుల ఆందోళన - people protest for pensions in kurnool

పింఛన్ల తొలగింపుపై కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట పింఛనుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము పెన్షన్ తీసుకుంటున్నామని.. ఇప్పుడు ఎలాంటి కారణాలు చెప్పకుండా పెన్షన్​ తొలగించారని వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పుకు తాము బలయ్యామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు పింఛన్లు పునరుద్ధరించాలని కోరుతున్నారు.

పింఛన్లు పునరుద్ధరించాలని లబ్ధిదారుల ఆందోళన
పింఛన్లు పునరుద్ధరించాలని లబ్ధిదారుల ఆందోళన

By

Published : Feb 8, 2020, 12:46 PM IST

పింఛన్ల తొలగింపుపై వృద్ధులు, దివ్యాంగుల ఆందోళన

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details