ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాస్కులు కట్టుకుంటాం... సామాజిక దూరం పాటిస్తాం' - కర్నూలులో కరోనా కట్టడికి ప్రజలు ప్రతిజ్ఞ

కరోనా వ్యాప్తి నివారణకు ఓ ఏస్​ఐ వినూత్న ప్రయత్నం చేశారు. ప్రజలు కట్టుబడి ఉండేందుకు.. వారిచేత ప్రతిజ్ఞ చేయించారు.

People pledge to prevent corona at godekal in kurnool district
People pledge to prevent corona at godekal in kurnool district

By

Published : Apr 2, 2020, 1:48 PM IST

ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్ఐ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్​లో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.. ఎస్ఐ రామసుబ్బయ్య ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అనుసరిస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details