ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మిగనూరులో ముస్లిం సోదరుల శాంతి ర్యాలీ - peace rally at yemmiganur in kurnool district

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు.

peace rally on the eid milad un nabi occasion
ఎమ్మిగనూరులో ముస్లిం సోదరుల శాంతి ర్యాలీ

By

Published : Oct 30, 2020, 5:41 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. పట్టణంలో మసీదు నుంచి సోమప్ప కూడలి వరకు శాంతి ర్యాలీ చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details