ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: శైలజానాథ్ - కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై శైలజనాథ్ విమర్శలు

కరోనా కట్టడిలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. మూడో దశ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

PCC president Shailajanath
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

By

Published : Jun 8, 2021, 10:17 PM IST

రాష్ట్రంలో జగన్, కేంద్రంలో మోదీ కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. మూడో దశ కరోనా వచ్చే అవకాశం ఉన్నందున... రాష్ట్రంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఉద్యోగ కల్పనలోనూ జగన్ విఫలమయ్యారని... వెంటనే ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details