కర్నూలు జిల్లా ప్యాపిలి టమాటా మార్కెట్లో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పర్యటించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారిగా టమోటా ధరలు పడిపోవటంతో.. కనీసం పెట్టుబడులు సైతం రావటం లేదని రైతులు వాపోయారు. వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని శైలజానాథ్ హామీ ఇచ్చారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా: శైలజానాథ్ - కర్నూలు తాజా సమాచారం
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ప్యాపిలి టమాటా మార్కెట్కు వెళ్లిన ఆయన... రైతుల సమస్యలు తెలుసుకున్నారు.

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా: పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్