కర్నూలులో జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు నిర్వహించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో జనసేన నాయకులు రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా వారం రోజులుగా పలు సేవా కార్యక్రమాలను ఆయన అభిమానులు నిర్వహిస్తున్నారు. వంద మందికి పైగా రక్తదానం చేశారు.
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం - Pawan Kalyan Birthday Celebrations
కర్నూలు జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు నిర్వహించారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలను చేపట్టారు.
కర్నూలులో పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం
ఇదీ చూడండి.వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్