సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కూటమి విజయం సాధించి పవన్ ముఖ్యమంత్రి అవుతారని జనసేన, సీపీఎం, సీపీఐ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
వామపక్షాల సమావేశం
By
Published : Mar 19, 2019, 9:53 PM IST
వామపక్షాల సమావేశం
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో కార్యకర్తలసమావేశం నిర్వహించారు. సీపీఐకి చెందిన రామాంజనేయులును డోన్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. డోన్ లో కమ్యూనిస్టు పార్టీ గెలుస్తుందని రాష్ట్రంలో లో పవన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.