కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్‌గా లక్ష్మీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో అధికారులు పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
పత్తికొండ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్‌గా లక్ష్మీదేవి - పత్తికొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా లక్ష్మీదేవి
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్‌గా లక్ష్మీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.
![పత్తికొండ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్‌గా లక్ష్మీదేవి pathikonda market committee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7553987-1086-7553987-1591773142508.jpg)
pathikonda market committee