ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చు' - పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చు

కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో నగరంలోని సీ.క్యాంపులో పాదయాత్ర మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ycp padayatra at kurnool
పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చు

By

Published : Nov 8, 2020, 3:59 PM IST

పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కర్నూలులో చేపట్టిన పాదయాత్ర మూడోరోజు నగరంలోని సీ.క్యాంపులో కొనసాగింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉన్న వాలంటరీ వ్యవస్థ వల్లే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని హాఫీజ్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు కాలనీవాసులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details