Online tickets in srisailam temple: కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో.. శ్రీశైలంలో ఆన్‌లైన్ టికెట్ల విధానం అమలుకు చర్యలు తీసుకున్నట్లు.. ఆలయ ఈవో లవన్న తెలిపారు. మంగళవారం నుంచి దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని వివరించారు. ఉచిత దర్శనం, రూ.150, రూ.300 టికెట్లు, ఆర్జిత సేవల టికెట్లు పొందవచ్చని అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ ధ్రువపత్రం ఆన్‌లైన్‌లో సమర్పించాలని స్పష్టం చేశారు.
Online tickets in srisailam temple: ఆన్‌లైన్‌లో.. శ్రీశైలం దర్శన టికెట్లు - శ్రీశైలం ఆలయం
Online tickets in srisailam temple: కరోనా వ్యాప్తి కారణంగా.. శ్రీశైలంలో దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో పొందేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు.. ఆలయ ఈవో లవన్న తెలిపారు. భక్తులు మంగళవారం నుంచి దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చన్నారు.
![Online tickets in srisailam temple: ఆన్‌లైన్‌లో.. శ్రీశైలం దర్శన టికెట్లు online tickets for devotees in srisailam temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14262235-998-14262235-1642938768847.jpg)
ఆన్‌లైన్‌లో.. శ్రీశైలం దర్శన టికెట్లు s for devotees in srisailam temple