రూ.13 వేల 160కి చేరిన క్వింటాల్ ఉల్లి ధర - క్వింటాలు ఉల్లి ధర రూ.13 వేల 160
దేశ వ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతోంది. రోజురోజుకు ఉల్లికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో గరిష్ట స్థాయిలో పలికింది. క్వింటాలు ఉల్లి ధర 13 వేల 160 రూపాయలకు చేరింది. ఈ ధరలతో.. వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు. సామాన్యులు మాత్రం కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు. నిన్న క్వింటాలు ఉల్లి గరిష్ఠ ధర 12 వేల 860 పలికింది.
onion rates hike