ఉల్లి కోసం ప్రజల బారులు... - onion rates high
ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ... సామాన్య ప్రజలు ఉల్లిని కొనుగోలు చేయలేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం కిలో ఉల్లి 25 రూపాయలకే విక్రయించటంతో... చిరుద్యోగులు, గృహిణిలు పనులు మానుకుని మరీ ఉల్లి కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గంటల తరబడి లైన్లో వేచి ఉన్నా ఉల్లిపాయలు అందటంలేదని... వెంటనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
![ఉల్లి కోసం ప్రజల బారులు... onion rates high](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5281088-544-5281088-1575555952453.jpg)
ఉల్లి కోసం ప్రజల బారులు
.
ఉల్లి కోసం ప్రజల బారులు