ఇదీ చూడండి:
ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయ్..! - onion rates details news
రాష్ట్రంలో ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. కర్నూలులో క్వింటా ఉల్లి గరిష్ఠంగా రూ.6,250 ధర పలుకగా.. కనిష్ఠంగా రూ.2030కి అమ్ముడుపోయింది. నిన్న క్వింటా రూ.7780 రూపాయలకు ఉండగా ఇవాళ రూ.1,500 వరకూ తగ్గింది. దాదాపు 116 క్వింటాళ్ల ఉల్లి వ్యవసాయ మార్కెట్కు వచ్చింది.
ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయ్..!