కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లికి గిట్టుబాటు ధర లభిస్తోంది. నేడు మార్కెట్లో క్వింటాలు ఉల్లి గరిష్టంగా 3,410 రూపాయలు కాగా... కనిష్టంగా 700 రూపాయలకు అమ్ముడుపోయింది... కొన్ని రోజులుగా 900 రూపాయలకు మించి అమ్ముడుపోని ఉల్లి.. నేడు 3 వేల రూపాయల ధర రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
కర్నూలు మార్కెట్లో ఉల్లికి గిట్టుబాటు ధర..రైతుల హర్షం - కర్నూలు వ్యవసాయ మార్కెట్
కర్నూలు మార్కెట్లో ఉల్లికి గిట్టుబాటు ధర లభించడంతో.. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్వింటా ఉల్లి మొన్నటివరకు రూ.900లు ఉండగా.. ఈరోజు మార్కెట్లో రూ.3,410 ధర పలుకుతోంది.
కర్నూలు మార్కెట్లో ఉల్లికి గిట్టుబాటు ధర