ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం కుంభకోణంపై కొనసాగుతోన్న విచారణ - శ్రీశైలం దేవస్థానం వార్తలు

శ్రీశైలం దేవస్థానంలో అక్రమ బాగోతాలపై విచారణ కొనసాగుతోంది. నకిలీ ఐడీలతో నిందితులు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

Ongoing investigation into the Srisailam temple scam
శ్రీశైలం కుంభకోణంపై జరుగుతోన్న విచారణ

By

Published : May 29, 2020, 10:20 AM IST

శ్రీశైలం దేవస్థానంలో జరిగిన కుంభకోణంపై నాలుగో రోజూ విచారణ కొనసాగుతోంది. సాఫ్ట్‌వేర్ రూపకర్తలు దర్సిళ్లీ, రూపేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ ఐడీలతో నిందితులు కుంభకోణానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. 2017లో దేవస్థానం అందుబాటులోకి తెచ్చిన నూతన సాఫ్ట్‌వేర్‌ సహాయంతో ఈ అక్రమాలకు తెర లేపినట్లు తెలిపారు. మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details