ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల వింత: ఒకే వ్యక్తి.. తొమ్మిది ఓట్లు! - ap local elections news

భారత రాజ్యంగం ప్రకారం మన దేశంలో ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. కానీ.. ఓ మహిళకు ఏకంగా 9 ఓట్లు ఉన్నాయి.

ఎన్నికల వింత: ఒకే వ్యక్తి.. తొమ్మిది ఓట్లు!
ఎన్నికల వింత: ఒకే వ్యక్తి.. తొమ్మిది ఓట్లు!

By

Published : Mar 10, 2020, 5:53 PM IST

ఎన్నికల వింత: ఒకే వ్యక్తి.. తొమ్మిది ఓట్లు!

ఒక వ్యక్తికి.. ఒకే ఓటు ఇదే మనకు తెలుసు. కానీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ మహిళకు 9 ఓట్లు ఉన్నాయి. ఓటరు జాబితాలో తప్పులు దొర్లకుండా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తులు నిర్వహిస్తున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కర్నూలుజిల్లా బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన మహిళకు తొమ్మిది ఓట్లు ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఓటర్ల జాబితాలో వరుసగా ఆమెకు తొమ్మిది ఓట్లు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details