ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలీల ఆటో బోల్తా... ఒకరు మృతి - bodhanam village news

కర్నూలు జిల్లా బోధనం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా... మరో ఆరుగురు గాయపడ్డారు.

auto overturned at bodhanam village
auto overturned at bodhanam village

By

Published : Nov 25, 2020, 5:37 AM IST

కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం బోధనం గ్రామం వద్ద మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెద్ద దేవాలపురం గ్రామానికి చెందిన సామక్క(60) మృతి చెందగా...మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పెద్ద దేవాలపురం గ్రామానికి చెందిన వీరంతా వ్యవసాయ కూలీలు. గడివేముల మండలం గని గ్రామంలో పొలం పనులు ముగించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details