కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యుదాఘాతానికి గురై... మృత్యుంజయుడుగా చాంద్ భాష బతికాడు. సాయంత్రం ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కోసం పనిచేస్తుండగా...ఇద్దరి లైన్ మాన్ మధ్య సంభాషణ గతి తప్పడంతో ప్రమాదం జరిగింది. దింతో లైన్ మాన్ మృత్యువుతో పోరాడి బతికి బయటపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు.
మృత్యుంజయుడవయ్యా సామీ..! - current shok
ట్రాన్స్ ఫార్మర్ మరమత్తుల కోసం విధుల నిర్వాహణలో భాగంగా బయలుదేరి వెళ్లిన చాంద్ భాష విద్యుదాఘాతానికి గురయ్యాడు. కానీ అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు.
నువ్వు మృత్యుంజయుడవయ్యా సామీ..!