ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో నేటి నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు - cinema theatres open at adoni in Kurnool

కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం నుంచి సినిమా హాళ్లు తెరుచుకోబోతున్నాయి. కొవిడ్ నిబంధనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు థియేటర్ల యాజమాన్యం తెలిపింది. మాస్కు ధరిస్తేనే లోపలికి అనుమతిస్తామన్నారు.

cinema theatres open at adoni
ఆదోనిలో తెరుచుకోబోతున్న సినిమా థియేటర్లు

By

Published : Dec 11, 2020, 7:29 AM IST

Updated : Dec 13, 2020, 4:05 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం నుంచి సినిమా హాళ్లు ప్రారంభించేందుకు ఆయా యాజమాన్యాలు ముందుకొచ్చాయి. కరోనా లాక్​డౌన్​తో మూతపడిన థియేటర్లు దాదాపు 9 నెలల తర్వాత తెెరుచుకోబోతున్నాయి. కొవిడ్ నిబంధనల మేరకు థియేటర్లల్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రాంగణాన్ని శానిటేషన్ చేయించారు. గత నెలలోనే సినిమా హాళ్ల ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినా.. నిర్వాహకులు ముందుకురాలేదు. తాజాగా ఆదోనిలో ప్రారంభం చేసేందుకు యాజమాన్యాలు ముందుకొచ్చాయి.

ప్రతి షో ముందు శానిటేషన్ చేయిస్తాం. మాస్కు లేకుండా వస్తే థియేటర్ లోపలికి అనుమతించం. 10 ఏళ్లలోపు- 60 ఏళ్లపైబడిన వాళ్లకు అనుమతి లేదు. - థియేటర్ యాజమాని

Last Updated : Dec 13, 2020, 4:05 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details