కర్నూలు జిల్లా నంద్యాలలోని పురపాలక కార్యాలయంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, కమిషనర్ వెంకటకృష్ణ, డీఎస్పీ చిదానంద రెడ్డిలు సమావేశమయ్యారు. రెడ్ జోన్లో ప్రజలకు నిత్యావసరాల పంపిణీ విషయంపై వ్యాపారులకు తగు సూచనలు చేశారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేసిన క్రమంలో... వారికి నిత్యావసర సరకుల, కూరగాయలు, పాలు, పండ్లను అందజేయాలని నిర్ణయించారు
రెడ్ జోన్లో నిత్యావసరాల పంపిణీకి సన్నాహాలు - red zons in kurnool dst
కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనా పొజిటివ్ కేసులు నమోదైన రెడ్ జోన్ ప్రాంతాల్లో... ప్రజలకు నిత్యాసవర సరకులు అందజేసేందుకు చర్యలు చేపట్టారు. తక్కువ ధరలకు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
meetingabout red zones