లోకాయుక్త(LOKAYUKTHA), మానవ హక్కుల కమిషన్(HRC) కార్యాలయాల ఏర్పాటు కోసం కర్నూలులో అధికారులు భవనాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఈ రెండు కార్యాలయాలు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కార్యాలయాలను ఏర్పాటు చేయటం కోసం.. బళ్లారి చౌరస్తాలోని రాగ మయూరి ప్రైడ్, కర్నూలు-హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సంతోష్‌నగర్‌లోని ఓ భవనాన్ని కలెక్టర్ కోటేశ్వర్రావు సహా ఇతర అధికారులు పరిశీలించారు.
లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయం కోసం భవనాల పరిశీలన - కర్నూలు జిల్లా ముఖ్య వార్తలు
లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్(HRC) కార్యాలయాల ఏర్పాటు కోసం కర్నూలులో అధికారులు భవనాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఈ రెండు కార్యాలయాలు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయం కోసం భవనాల పరిశీలన