కర్నూలులో లాక్డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. జిల్లాతో పాటు కర్నూలు నగరంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నందున.. పోలీసులు బయట తిరిగే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. రెడ్‌జోన్ పరిధిలోని వారు కురగాయలకు సైతం బమటికి రాకుండా కట్టడి చేస్తున్నారు. పోలీసులు, అధికారులే వాటిని అందిస్తున్నారు. అనవసరంగా తిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నారు. రేషన్ సరుకులను.. సామాజిక దూరం పాటిస్తూ సరకులు తీసుకుంటున్నారు.
కర్నూలులో లాక్డౌన్ కట్టుదిట్టం - corona news in ap
రోజురోజుకూ పెరుగుతున్న కోరనా కేసులతో కర్నూలు జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఎవరినీ బయటకు రానివ్వకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
officers are alerted and strictly follow lockdown due to corona in Kurnool