ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారిణి వేధింపులు భరించలేక నర్సు ఆత్మహత్యాయత్నం..! - ap altest

పై అధికారులు వేధింపులు తట్టుకోలేక  ఓ నర్సు(ఏఎన్​ఎం) ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె గడివేముల కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో సేవలందిస్తున్నారు.

నర్సు ఆత్మహత్యాయత్నం..!

By

Published : Jul 30, 2019, 11:18 AM IST

కస్తూర్భా పాఠశాల నర్సు ఆత్మహత్యాయత్నం..!
ఉన్నతాధికారుల వేధింపులు తట్టకోలేక ఓ ఏఎన్​ఎం ఆత్యహత్యాయత్నం చేసింది. కర్నూలు జిల్లా గడివేముల కస్తూర్భా బాలికల పాఠశాలలో పని చేస్తున్న నర్సు బేబి బలవన్మరణానికి యత్నించింది. అపస్మారకస్థితిలో ఉన్న బాధితురాలిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్​ ప్రత్యేక అధికారి ఉషా భారతి తనను వేధిస్తోందని బేబి వాపోయింది.

ABOUT THE AUTHOR

...view details