ఎన్టీఆర్ జయంతి వేడుకలను కర్నూల్లో జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడు టీజీ.భరత్ ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివళులు అర్పించారు. కరోనా కారణంగా కొద్ది మంది మాత్రమే భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలు - కర్నూలు జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలు కర్నూల్లో జిల్లాలో ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలు
TAGGED:
NTR JAYANTHI