ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గూడూరులో 19వ వార్డుకు తెదేపా అభ్యర్థి నామినేషన్ దాఖలు - పురపాలక ఎన్నికల నామినేషన్స్ తాజా వార్తలు

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలోని 19వ వార్డు తెదేపా అభ్యర్థిగా మదర్ సాహెబ్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ వార్డులో తెదేపా అభ్యర్థి షేక్ మహమ్మద్ శ్యామ సాబ్ మృతి చెందటంతో మదర్ సాహెబ్​కు పార్టీ అవకాశం కల్పించింది.

గూడూరులో 19వ వార్డు నామినేషన్ దాఖలు
గూడూరులో 19వ వార్డు నామినేషన్ దాఖలు

By

Published : Mar 1, 2021, 2:53 PM IST

పురపాలక ఎన్నికలలో భాగంగా జిల్లాలోని గూడూరు నగర పంచాయతీలోని 19వ వార్డుకు తెదేపా అభ్యర్థి మదర్ సాహెబ్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ వార్డుకు సంబంధించి తెదేపా అభ్యర్థి షేక్ మహమ్మద్ శ్యామ సాబ్ మృతి చెందిన కారణంగా కొత్త వ్యక్తికి అవకాశం కల్పించారు. అభ్యర్థి మదర్ సాహెబ్ తెదేపా బీ-ఫారం జత చేసినట్లు ఎన్నికల అధికారి కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details