ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోని మండల పరిషత్ కార్యాలయానికి తాళాలు - ఆదోని మండల పరిషత్ కార్యాలయం తాజా సమాచారం

నేటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించాల్సి ఉన్నప్పటికి.. కార్యాలయాల్లో అధికారులు ఎవరు అందుబాటులో లేరు.

Mandal Parishad offices
ఆదోని మండల పరిషత్ కార్యాలయానికి తాళాలు

By

Published : Jan 25, 2021, 4:28 PM IST

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ.. నేటి నుంచి ప్రారంభించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించాల్సి ఉంది. అయితే కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు ఎవరు అందుబాటులో లేరు. నియోజకవర్గంలో నామినేషన్ స్వీకరించడనికి ఎనిమిది క్లస్టర్లుగా విభజించారు. ఈ కేంద్రాల్లో అధికారులు నామ పత్రం తీసుకోవాల్సి ఉన్నప్పటికి... కార్యాలయానికి తాళాలు వేశారు. బయట పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details