కర్నూలు జిల్లా నందికొట్కూరు పురపాలికలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయని అధికారులు తెలిపారు. జిల్లాలోనే కొవిడ్ కేసుల్లో మూడో స్థానంలో నందికొట్కూరులో 10 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
నందికొట్కూరులో తగ్గిన కరోనా కేసులు
కర్నూలు జిల్లా నందికొట్కూరులో కొవిడ్ కేసులు తగ్గాయి. కొత్త కేసులు నమోదు కావడంలేదని, ఉన్న 10 మంది బాధితుల్లో 9 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని అధికారులు తెలిపారు.
నందికొట్కూరులో తగ్గిన కరోనా కేసులు
వీరిలో 9 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఒకరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకపోవడం.. బాధితులు కోలుకోవటంతో ప్రజలు, అధికారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఇవీ చదవండి.. 'మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులా?'