ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాలు తగ్గుముఖం..పుష్కర స్నానాలకు తరలివస్తున్న భక్తులు - భక్తులు పుష్కర స్నానాలు తాజా వార్తలు

నివర్ తుపాన్ తీరం దాటటం.. వర్షాలు తగ్గుముఖం పట్టటంతో భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. ఘాట్​ల వద్దకు వచ్చే భక్తులకు, విధులు నిర్వహించే వారికి అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ninth day of tungabhadra pushkaras
భక్తులు పుష్కర స్నానాలు

By

Published : Nov 28, 2020, 10:47 AM IST


తుంగభద్ర నది పుష్కరాలు కర్నూలు జిల్లాలో తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. వర్షం కాస్త తగ్గుముఖం పట్టటంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే కరోనా కారణంగా మొదటిరోజు నుంచి తక్కువ సంఖ్యలో భక్తులు వస్తుండటం కొంతమేర పుష్కరాల సందడి తగ్గింది. అధికారులు స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు, పుష్కర ఘాట్​ల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా డిసెంబర్ 1న పుష్కరాలు ముగియనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details