ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్​ను ఢీ కొట్టిన బస్సు... తొమ్మిది మందికి గాయాలు - కర్నూలు న్యూస్​

కర్నూలు జిల్లా, నంద్యాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ బస్సు.. ట్రాక్టరును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు సమీపంలోని శాంతిరాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Nine injured in bus tractor collision near Nandyal in Kurnool district
బస్సు.. ట్రాక్టర్ ఢీ.. తొమ్మిది మందికి గాయాలు

By

Published : Dec 25, 2020, 12:33 PM IST

కర్నూలు జిల్లా, నంద్యాల సమీపంలోని శాంతిరాం వైద్యశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ బస్సు అదే రహదారిపై వెళ్తున్న ట్రాక్టరును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ట్రాక్టర్, బస్సు డ్రైవర్లతో సహా ఏడుగురు గాయపడ్డారు. వీరికి సమీపంలోని శాంతిరాం ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.

ఇదీ చదవండి:శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుక

ABOUT THE AUTHOR

...view details