కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి సందర్శించారు. అక్కడ జరుగుతున్న పత్తి, పొగాకు, శనగ, ప్రొద్దుతిరుగుడు, జొన్న, కొర్ర తదితర పంట పరిశోధనలను పరిశీలించారు. పరిశోధన పక్రియ గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన అంశాలపై వీసీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రాంతీయ పరిశోధనా స్థానాన్ని సందర్శించిన ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ వీసీ - వ్యవసాయ పరిశోధన కేంద్రం నంద్యాల వార్తలు
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్డర్ విష్ణువర్ధన్ రెడ్డి.. నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని సందర్శించారు.

ఆచార్య ఎన్జీ రంగ వైస్ ఛాన్సలర్