కర్నూలులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నారులతో కలిసి కలెక్టర్ వీర పాండియన్, ఎస్పీ డాక్టర్ పకీరప్ప కేక్ కట్ చేసి సంబురాలు చేెసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్.. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. గత ఏడాదిలో కరోనా, వరదలు వంటి విపత్కర పరిస్థితులను కలిసికట్టుగా ఎదుర్కొన్నామని... నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కలెక్టర్ కోరారు.
కర్నూలులో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు - new year celebration at Kurnool
కర్నూలు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో కలిసి జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎస్పీ డాక్టర్ పకీరప్ప కేక్ కట్ చేశారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కర్నూలులో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు