కర్నూలు మెడికల్ కళాశాలలో నూతనంగా 5 సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అనుమతులు వచ్చినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. యూరాలజీ, నెఫ్రాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ విభాగాలకు సంబంధించిన కోర్సులు రానున్నట్లు అధికారులు వివరించారు.
కర్నూలు మెడికల్ కళాశాలలో కొత్త సూపర్ స్పెషాలిటీ కోర్సులు
కర్నూలు మెడికల్ కళాశాలలో నూతనంగా సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించింది. దీంతో విద్యార్థులు, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.
కర్నూలు మెడికల్ కళాశాలలో కొత్త సూపర్ స్పెషాలిటీ కోర్సులు