ఇదీ చదవండి:
ఆదోని వ్యవసాయ మార్కెట్ నూతన పాలక వర్గం ప్రమాణం - కర్నూలు వ్యవసాయ మార్కెట్ కి నూతన పాలక వర్గం
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. పట్టణంలోని వైకాపా కార్యాలయం నుంచి యార్డు వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం యార్డు కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, చైర్మన్ మహబూబ్ బాషా, వైస్ చైర్మన్ తిమ్మప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. రైతులకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తానని చైర్మన్ మహబూబ్ బాషా హామీ ఇచ్చారు.
ఆదోని వ్యవసాయ మార్కెట్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం